INDvsNZ 1st టెస్ట్ డే 2 రివ్యూ
బెంగళూరు టెస్ట్‌లో ఆట రెండో రోజు పూర్తిగా నిరాశపర్చిన బ్యాటర్లు, మూడో రోజు నిలకడ ప్రదర్శించి నిలబడ్డారు. 356పరుగులు వెనకపడి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా, ఆట ముగిసే టైమ్‌కి రెండు వికెట్ల నష్టానికి 3వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. డే 2 రివ్యూ మీ కోసం
తిట్టిన నోటితోనే..వాహ్, శభాష్..సర్ఫరాజ్ ఖాన్
ఏది చేజారిన దక్కుతుందెమో కానీ.. ఒక్కసారి మాట జారితే కష్టం..! ఎందుకంటే తిట్టిన నోరే పొగడాల్సిన టైమ్ వస్తుంది..! బెంగళూరు టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 46కే ఆలౌట్ అయింది. ఇండియాలోనే అతి తక్కువ స్కోరుకి ఆలౌట్ కావడం.. ఓవర్‌కాస్ట్ కండీషన్లలో బ్యాటింగ్ ఎంచుకోవడం.. ఇవన్నీ కెప్టెన్ రోహిత్ శర్మను చిరాకు పెట్టాయ్. ఫీల్డ్‌లోనూ అదే ఫీలింగ్‌తో కనిపించాడు.
మనోడే అనుకుంటే...మడతట్టేశాడు
మనోడే కదా అని కాస్త పక్కకి జరిగితే, పక్కంతా నాదే అన్నాడట. క్రికెట్‌లో ఇలాంటి సామెతలు, కరెంట్ జనరేషన్ క్రికెట్‌కి బాగా సెట్ అవుతాయి. ఐపీఎల్ పేరుతో ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఫయాన్స్‌కి దక్కుతుందో, అదే స్థాయిలో విదేశీ ప్లేయర్స్‌కి మన పిచ్‌లపై అవగాహనతో పాటు, అలవాటైపోతున్నాయి. ఇప్పుడీలిస్ట్‌లో రచిన్ రవీంద్ర చేరిపోయాడు.
రెండో ఇన్నింగ్స్‌కి ముందే ఇండియాకి బిగ్ ఝలక్!
తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్‌లో 46పరుగులకే ఆలౌటై నిరాశపర్చిన ఇండియాకి, రెండో ఇన్నింగ్స్‌లోనూ కష్టాలు తప్పేలా లేవు. కివీస్ పట్టుబిగించిన ఈ మ్యాచ్‌లో, మరోక బ్యాటర్ లేకుండానే ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తుందా అనేది అందరిని వెంటాడుతున్న ప్రశ్న.
IND vs NZ తొలి టెస్ట్ DAY 1 రివ్యూ
బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా డీలా పడింది. న్యూజిలాండ్ పేస్ బౌలర్ల ముందు బ్యాటర్లందరూ తేలిపోయారు. మరీ, ఈ మ్యాచ్‌లో మన బ్యాటర్ల తప్పిదాలున్నాయా, లేక కివీస్ పేసర్ల టాలెంట్ మ్యాజికా అనేది ఫ్యాన్స్‌లో ఇప్పుడు తలెత్తిన ప్రశ్న. మరీ, ఇలాంటి టైమ్‌లో క్రికెట్ తెలుగు స్టోరీస్ రివ్యూ మీ కోసం
46పరుగుల ఇన్నింగ్స్..కొన్ని చెత్త రికార్డ్‌లు
బంగ్లాదేశ్‌పై కాన్పూర్‌లో ఆడిన ఆటతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయితే, బెంగళూరులో గేమ్‌ప్లాన్‌తో పూర్తిగా డీలా పడిపోయారు. కేవలం 46పరుగులకే ఆలౌటై, టాప్ క్లాస్ బ్యాటర్లైనా, పిచ్‌కి తగ్గట్టు బౌలింగ్ చేస్తే తిప్పలు తప్పవని ఫ్రూవ్ చేశారు.
చిన్నస్వామిలో చిన్నబోయిన బ్యాటర్లు - 46రన్స్‌కే ఆలౌటయ్యారు
బెంగళూరు చిన్నస్వామిలో, మన బ్యాటర్లు చిన్నబోయారు. టాపార్డర్ టాప్ లేచిపోతే, మిడిలార్డర్ మిడిల్‌క్లాస్ ఇన్నింగ్స్ కూడా ఆడలేక, డకౌటై, డగౌట్‌కి క్యూ కట్టారు. టాస్ గెలవడం తప్ప, ఫస్టాఫ్‌లో ఇండియాకి పెద్దగా ఏదీ కలసిరాలేదు.
నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ ఆక్షన్?
ఐపీఎల్ 2024 ఆక్షన్‌కి అంతా సిద్ధమైంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు ఎవరిని రిటెన్షన్ చేసుకోవాలని గేమ్‌ప్లాన్‌లో బిజీగా ఉంటే, బీసీసీఐ, ఎప్పుడు, ఎక్కడ, ఎలా కండక్ట్ చేయాలనే ప్లాన్స్‌లో నిమగ్నమైపోయింది. లాస్ట్ ఇయర్ దుబాయ్‌లో కండక్ట్ చేసిన బోర్డ్, ఇప్పుడు కూడా అదే ఏరియాలో ఆక్షన్ నిర్వహించి, ఫ్యాన్ బేస్‌ని, ఐపీఎల్ క్రేజ్‌ని మరింత పెంచుకోవాలని చూస్తోంది.
కూకట్‌పల్లి క్లాసెన్‌కి 23కోట్లు..??!!
ఐపీఎల్ ఆక్షన్‌లో ఫ్రాంచైజీలు కోట్లు కురిపించడం మాములుగా మనకి తెలిసిన మ్యాటర్. రీసెంట్‌గా బీసీసీఐ పెట్టిన రూల్స్‌తో వేలం పాటలో ఇలాంటి హెడ్డింగ్‌లు కనిపించవని చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్, వేలం పాటకి ముందు జరగుతున్న రిటెన్షన్‌తో అందరిని ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది.
రిటెన్షన్‌లో ముగ్గురి పేర్లు చెప్పేసిన SRH
ఇండియన్ ప్రీమియర్ లీగ్ రిటెన్షన్‌కి టైమ్ దగ్గర పడుతున్న కొద్ది, ఫ్రాంచైజీల కసరత్తులు ఫ్యాన్స్‌లో ఇంట్రెస్ట్‌తో పాటు, ఆటగాళ్లలో టెన్షన్‌ను మరింత హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ జట్లపై హాట్ హాట్‌గా డిబేట్ జరుగుతున్న వేళ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ల లిస్ట్ బయటకి రావడం అభిమానుల్లో ఈ ఆక్షన్‌పై, రిటెన్షన్‌పై అమాతం ఆసక్తిని పెంచేసింది.
రెడ్‌బాల్ క్రికెట్‌లో రోహిత్ ఊరిస్తున్న రికార్డ్‌లు
న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్‌లు బ్రేక్ చేయనున్నాడు. ఇప్పటికే టీట్వంటీ వరల్డ్‌కప్ గెలిచి అందరి మనసులు గెలుచుకున్న హిట్‌మ్యాన్, ఈ సిరీస్‌తో రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ తన మార్క్ చూపించనున్నాడు.
5 ఓవర్లు, 6 బ్యాటర్లు, ఇదేం లీగ్‌రా బాబోయ్..?
ట్రెండ్ మారుతున్న కొద్ది, ట్రెండింగ్‌గా క్రికెట్ మారుతోంది. ఆ మధ్య ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో బీసీసీఐ క్రికెట్‌ను మరింత ఇంట్రెస్ట్‌గా, డిబేట్‌కి కేరాఫ్‌గా మార్చేస్తే హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ సరికొత్త ఫార్ములాతో ఫ్యాన్స్ ముందుకు రాబోతోంది. ఆ మధ్య T10లీగ్‌తో క్రికెట్‌ను మరింత పొట్టిగా మార్చేయాలనుకున్నారు, ఇప్పుడు ఇందులో సగంగా హాంకాంగ్ లీగ్ రాబోతుంది.