కూకట్‌పల్లి క్లాసెన్‌కి 23కోట్లు..??!!
ఐపీఎల్ ఆక్షన్‌లో ఫ్రాంచైజీలు కోట్లు కురిపించడం మాములుగా మనకి తెలిసిన మ్యాటర్. రీసెంట్‌గా బీసీసీఐ పెట్టిన రూల్స్‌తో వేలం పాటలో ఇలాంటి హెడ్డింగ్‌లు కనిపించవని చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్, వేలం పాటకి ముందు జరగుతున్న రిటెన్షన్‌తో అందరిని ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది.
రిటెన్షన్‌లో ముగ్గురి పేర్లు చెప్పేసిన SRH
ఇండియన్ ప్రీమియర్ లీగ్ రిటెన్షన్‌కి టైమ్ దగ్గర పడుతున్న కొద్ది, ఫ్రాంచైజీల కసరత్తులు ఫ్యాన్స్‌లో ఇంట్రెస్ట్‌తో పాటు, ఆటగాళ్లలో టెన్షన్‌ను మరింత హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ జట్లపై హాట్ హాట్‌గా డిబేట్ జరుగుతున్న వేళ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ల లిస్ట్ బయటకి రావడం అభిమానుల్లో ఈ ఆక్షన్‌పై, రిటెన్షన్‌పై అమాతం ఆసక్తిని పెంచేసింది.
రోహిత్ శర్మకు ఆర్సీబీ 20 కోట్లు ఇస్తే..???
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, ఆక్షన్‌లోకి వస్తాడా రాడా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. హార్థిక్ పాండ్యకి కెప్టెన్సీ ఇచ్చి, రోహిత్‌ని అవమాన పర్చారని అతని ఫ్యాన్స్ లాస్ట్ సీజన్‌లో ముంబై ఆడిన చాలా మ్యాచ్‌ల్లో ఓపెన్‌గానే చెప్పారు. హార్థిక్ ఆన్ ద ఫీల్డ్‌లో కనిపించిన ప్రతిసారి వాళ్లు అదే తీరును ప్రదర్శిస్తూ, రోహిత్‌పై మమకారాన్ని చాటుకున్నారు.
ముంబై ఇండియన్స్ లో మిగిలేది వాళ్లేనా..?
రిటెన్షన్‌కి టైమ్ దగ్గర పడుతున్న కొద్ది ఫ్రాంచైజీల తమ వ్యూహలకి పదును పెడుతున్నాయి. ఈ లిస్ట్‌లో ముంబై ఇండియన్స్ రిటెన్షన్ ప్లేయర్స్ ఎవరు అనేది ఆసక్తిని పెంచుతోంది. రిటెన్షన్ ఫైనల్ డేట్‌కి మూడు వారాల ముందు హెడ్‌కోచ్‌ని మార్చేసింది. మార్క్ బౌచర్ ప్లేస్‌లో మహేల జయవర్థనే పేరును ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది.
RCB రిటెన్షన్ లిస్ట్‌లో వీళ్లకి నో ఛాన్స్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా ఆక్షన్‌కి కౌంట్‌డౌన్ మొదలయ్యింది. అక్టోబర్ 31 వరకు జట్లు తమ రిటెన్షన్ లిస్ట్‌ని రిలీజ్ చేయాలని గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి టైమ్‌లో, ఫ్రాంచైజీలు ఎలాంటి లిస్ట్‌తో వస్తాయని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ టీమ్‌లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లలో ఎవరు ఉంటారనేది ఆసక్తిని పెంచేస్తుంది.
IPL 2025: PBKS retained players పూర్తి జాబితా | IPL Retention 2025
ఈ వీడియోలో, 2025 IPLకి సంబంధించి పంజాబ్ కింగ్స్ (PBKS) retained players యొక్క పూర్తి జాబితాను పరిశీలిస్తాం. ఈసారి మీ అభిమాన ఆటగాళ్లు retained అయినారా లేదా తెలుసుకోండి! అన్ని తాజా సమాచారం మరియు విశ్లేషణలు ఇక్కడ చూడండి.