నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ ఆక్షన్?
ఐపీఎల్ 2024 ఆక్షన్‌కి అంతా సిద్ధమైంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు ఎవరిని రిటెన్షన్ చేసుకోవాలని గేమ్‌ప్లాన్‌లో బిజీగా ఉంటే, బీసీసీఐ, ఎప్పుడు, ఎక్కడ, ఎలా కండక్ట్ చేయాలనే ప్లాన్స్‌లో నిమగ్నమైపోయింది. లాస్ట్ ఇయర్ దుబాయ్‌లో కండక్ట్ చేసిన బోర్డ్, ఇప్పుడు కూడా అదే ఏరియాలో ఆక్షన్ నిర్వహించి, ఫ్యాన్ బేస్‌ని, ఐపీఎల్ క్రేజ్‌ని మరింత పెంచుకోవాలని చూస్తోంది.