రెడ్‌బాల్ క్రికెట్‌లో రోహిత్ ఊరిస్తున్న రికార్డ్‌లు
న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్‌లు బ్రేక్ చేయనున్నాడు. ఇప్పటికే టీట్వంటీ వరల్డ్‌కప్ గెలిచి అందరి మనసులు గెలుచుకున్న హిట్‌మ్యాన్, ఈ సిరీస్‌తో రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ తన మార్క్ చూపించనున్నాడు.
1 . మరో 5సిక్సర్లు రోహిత్ బాదేస్తే, సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమిస్తాడు. 2. 258 రన్స్ చేస్తే, రెండు WTC లో 1000 రన్స్ చేసిన తొలి ఇండియన్ బ్యాటర్‌గా రికార్డ్ 3. ఈ సిరీస్ 3-0తో గెలిస్తే, WTCలో ఇండియా సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా మరో ఘనత 4. 2019-22లో కోహ్లీ 14 విజయాలు సాధించాడు, ఈ సిరీస్ క్లీన్‌స్వీప్ అయితే, రోహిత్ ఖాతాలో మరో ఫీట్ 5. మూడు టెస్ట్‌ల్లో ఇండియా గెలిస్తే, గంగూలీ రికార్డ్ బ్రేక్ చేయనున్న రోహిత్ ఇలాంటి రికార్డ్‌లు మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో జరగబోయే మ్యాచ్‌ల్లో కూడా రోహిత్ మరికొన్ని రికార్డ్‌లు ఖాతాలో వేసుకోకున్నాడు.
Leave a comment
Your email address will not be published. Required fields are marked *