`

IND vs NZ తొలి టెస్ట్ DAY 1 రివ్యూ

బెంగ‌ళూరు టెస్ట్‌లో టీమిండియా డీలా ప‌డింది. న్యూజిలాండ్ పేస్ బౌల‌ర్ల ముందు బ్యాట‌ర్లంద‌రూ తేలిపోయారు. మ‌రీ, ఈ మ్యాచ్‌లో మ‌న బ్యాట‌ర్ల త‌ప్పిదాలున్నాయా, లేక కివీస్ పేస‌ర్ల టాలెంట్ మ్యాజికా అనేది ఫ్యాన్స్‌లో ఇప్పుడు త‌లెత్తిన ప్ర‌శ్న‌. మ‌రీ, ఇలాంటి టైమ్‌లో క్రికెట్ తెలుగు స్టోరీస్ రివ్యూ మీ కోసం

1 . పిచ్ కండీష‌న్‌ని అర్థం చేసుకోవ‌డంలో మూకుమ్మ‌డి వైఫ్య‌లం. టాస్ గెలిచి బ్యాటింగ్ చేయ‌డం పెద్ద పోర‌పాటు 2. నెంబ‌ర్ 3లో విరాట్‌ని ఆడించ‌డం కంగారుపెట్టింది. 8ఏళ్లుగా విరాట్ నాల్గోస్థానంలో ఆడుతుంటే, బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో మార్పులు అర్థం లేనివి 3. ఫామ్‌లో ఉండి, పిచ్‌కు అత‌ని బౌలింగ్ శైలికి అనుకూలిస్తున్న ఆకాశ్ దీప్‌ని ప‌క్క‌న పెట్ట‌డం. 4. ఫీల్డింగ్‌లో అందివ‌చ్చిన అవ‌కాశాల‌ను కంటిన్యూగా వ‌దిలేశారు. కేఎల్ రాహుల్‌, రోహిత్ శ‌ర్మ వదిలేసిన క్యాచ్‌ల‌తో పాటు, జ‌డేజా ఫీల్డింగ్‌లో చేసిన పోర‌పాటు కివీస్‌ను టాప్‌లో నిలిపాయి. 5. డీఆరెస్ తీసుకోవ‌డంలోనూ ఇండియా కంగారుప‌డింది. స‌రైన టైమ్‌లో వ‌దిలేసి, మిగిలిన టైమ్‌లో చేతులేత్తేశారు. 6. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఫామ్ ఇండియా టీమ్‌కు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. స్వ‌దేశీ టెస్ట్‌ల్లో వీళ్లిద్ద‌రూ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. మ‌న‌కు తెలిసిన కండీష‌న్స్‌, వికెట్స్ మీద ఆడ‌టం మ‌న వాళ్ల‌కి చాలా సులువు, కానీ, నిర్ల‌క్ష్యం ఖ‌రీదు 46 ఆలౌట్‌. 36 ఆలౌటైన‌ప్పుడు ఎలా పుంజుకున్నారో అలా క‌మ్‌బ్యాక్ కాక‌పోతే, ఇండియాకి ఈ టెస్ట్ చేజారిన‌ట్టే. అంతేకాదు వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌ల

Krishna Veni

Leave a comment

Your email address will not be published. Required fields are marked *