
46పరుగుల ఇన్నింగ్స్..కొన్ని చెత్త రికార్డ్‌లు
బంగ్లాదేశ్‌పై కాన్పూర్‌లో ఆడిన ఆటతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయితే, బెంగళూరులో గేమ్‌ప్లాన్‌తో పూర్తిగా డీలా పడిపోయారు. కేవలం 46పరుగులకే ఆలౌటై, టాప్ క్లాస్ బ్యాటర్లైనా, పిచ్‌కి తగ్గట్టు బౌలింగ్ చేస్తే తిప్పలు తప్పవని ఫ్రూవ్ చేశారు.
� �� మ్యాచ్‌లో కొన్ని విశేషాలు... 1. 46కి ఆలౌట్, ఇండియా క్రికెట్ హిస్టర్‌లో మూడో అత్యల్ప స్కోర్ 2. ఇండియా ఇన్నింగ్స్‌లో 5గురు బ్యాటర్లు డకౌట్ 3. ఇన్నింగ్స్‌లో కొట్టిన ఫోర్ల సంఖ్య 4 4. అత్యుత్తమ పార్టనర్‌షిప్ 10 5. బెంగళూరు వేదికగా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇదే అత్యల్ప స్కోర్ 6. 10వికెట్లు విదేశీ పేసర్లే తీయడం ఇది రెండోసారి, రెండుసార్లు కివీస్‌దే ఈ ఘనత మొత్తంగా ఈ మ్యాచ్ ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు, ప్లేయర్స్‌కి కూడా త్వరగా మరచిపోవాల్సిన పీడకల.
Leave a comment
Your email address will not be published. Required fields are marked *