నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ ఆక్షన్?
ఐపీఎల్ 2024 ఆక్షన్‌కి అంతా సిద్ధమైంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు ఎవరిని రిటెన్షన్ చేసుకోవాలని గేమ్‌ప్లాన్‌లో బిజీగా ఉంటే, బీసీసీఐ, ఎప్పుడు, ఎక్కడ, ఎలా కండక్ట్ చేయాలనే ప్లాన్స్‌లో నిమగ్నమైపోయింది. లాస్ట్ ఇయర్ దుబాయ్‌లో కండక్ట్ చేసిన బోర్డ్, ఇప్పుడు కూడా అదే ఏరియాలో ఆక్షన్ నిర్వహించి, ఫ్యాన్ బేస్‌ని, ఐపీఎల్ క్రేజ్‌ని మరింత పెంచుకోవాలని చూస్తోంది.
� ��ుబాయ్ నుంచి మిడిల్ ఈస్ట్‌కి మారాలని బీసీసీఐ డిసైడైనట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలోని రియాద్‌లో మూడురోజుల పాటు ఆక్షన్‌కి రిలేటేడ్‌గా యాక్షన్‌కి తెరలేపనుంది. ఇక్కడ, ఇలాంటి ప్రొగ్రామ్‌లు చాలా ఖర్చుతో కూడినవి అయినా, బోర్డ్ మాత్రం వెనక్కి తగ్గేదే లేదన్నట్టు చూస్తోంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. నవంబర్ 24, 25 తేదీల్లో ఈ ఆక్షన్‌ని నిర్వహించనున్నారు. అప్పటికీ, ఇండియన్ టీమ్ ఆస్ట్రేలియాలో బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో, రంజీ సెషన్ మధ్యలో ఉంటుంది. ఆక్షన్‌లోకి చాలా మంది ప్లేయర్లు వచ్చే అవకాశం ఉన్నందున రెండు రోజుల పాటు బ్రాడ్‌కాస్ట్ చేయడం కోసం ఇప్పటికే స్టార్ స్పోర్ట్స్ & జియో ఏర్పాట్లలో నిమగ్నమైపోయాయి. మరీ, ఈ ఆక్షన్‌లో ఏ ప్లేయర్‌కి కాసుల గలగల వినిపిస్తుందో కానీ, ఫ్యాన్స్‌కి మాత్రం సూపర్ పండగ.
Leave a comment
Your email address will not be published. Required fields are marked *