రెడ్‌బాల్ క్రికెట్‌లో రోహిత్ ఊరిస్తున్న రికార్డ్‌లు
న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్‌లు బ్రేక్ చేయనున్నాడు. ఇప్పటికే టీట్వంటీ వరల్డ్‌కప్ గెలిచి అందరి మనసులు గెలుచుకున్న హిట్‌మ్యాన్, ఈ సిరీస్‌తో రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ తన మార్క్ చూపించనున్నాడు.