బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కి కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రా!
ఆస్ట్రేలియాతో నవంబర్ చివర్లో జరగబోయే సిరీస్‌కి టీమిండియా కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతుందా..? రోహిత్ శర్మ ప్లేస్‌లో జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా మారనున్నాడా? అద్భుతం జరిగితే తప్ప, ఈ కెప్టెన్సీ మార్పు జరగకుండా ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి నమ్మడానికి కష్టంగా ఉన్నా, ఇదే నిజం.