దేశ రాజధానిలో తెలుగోడి ధూమ్‌ధామ్
దేశ రాజధానిలో ధూమ్‌ధామ్ ఆడేశాడు తెలుగోడు. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ రేంజ్‌కి ఎదగడమే కాదు...కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అనే స్టయిల్లో ఆటాడేసుకున్నాడు. స్లో గా వేసినా, వేగంగా విసిరినా....టార్గెట్ బౌండరీలైన్ అన్నట్టు బాదేశాడు. సన్నగా కరెంట్ తీగలా సాఫ్ట్‌గా కనిపిస్తూనే, బ్యాట్ పడితే ఎంత వైలైంటో ఫ్యాన్స్‌కి మరోసారి చూపేట్టేశాడు.